Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పరి సంఘం సమస్యలపై సీఎం రేవంత్‌ను కలిసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 18, 2026 7:00 PM వికారాబాద్General
ఉప్పరి సంఘం సమస్యలపై సీఎం రేవంత్‌ను కలిసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి - Udayam
తాండూరు నియోజకవర్గ ఉప్పరి (సగర) సమాజ సమస్యలను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వారికి రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని, కమ్యూనిటీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఉప్పరి మల్లేశం, సాయిపూర్ ప్రశాంత్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...