వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట మండలం ఉప్పలపాడులో ఏపీ ఏఐఎంఎస్ (AP AIMS) యాప్ ద్వారా వ్యవసాయ, ఉద్యాన సహాయకులు నిర్వహిస్తున్న పంటల నమోదు ప్రక్రియన బుధవారం డీఏఓ ఎం.జగ్గారావు పరిశీలించారు.
రైతులు సాగు చేసిన పంటల వివరాలను యాప్‌లో సక్రమంగా పొందుపరచాలని సిబ్బందికి సూచించారు. పంటల స్థితిగతులపై క్షేత్రస్థాయి నుంచి ఖచ్చితమైన సమాచారం సేకరించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

