వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ గణేష్‌నగర్‌కు చెందిన నవీన్ సైబర్ మోసానికి గురయ్యారు. బ్యాంకు పేరిట రూ.5 లక్షల లోన్, బంపర్ ఆఫర్ అంటూ వచ్చిన మెసేజ్‌ను నమ్మి లింక్ క్లిక్ చేసి, అడిగిన వివరాలు నమోదు చేశారు.
వెంటనే ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.14,789 మాయమయ్యాయి. దీంతో నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రజలు గుర్తుతెలియని లింకులు, లోన్ ఆఫర్లను నమ్మొద్దని పేర్కొన్నారు.
Comments
Loading comments...

