Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్లో పిల్లలు రోడ్డు దాటాలంటే కష్టమే..!

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 02, 2026 11:38 AM మేడ్చల్ మల్కాజిగిరి General
ఉప్పల్లో పిల్లలు రోడ్డు దాటాలంటే కష్టమే..! - Udayam
ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ సహా అనేక పాఠశాలలు, నాచారం ప్రధాన రహదారి పై ఉన్న వివిధ పాఠశాలల పిల్లలు రోడ్లు దాటాలంటే భయంతో గుండెను గుప్పెట్లో పట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు పెరుగుతున్నాయని, పాఠశాలల వద్ద ట్రాఫిక్ ఏర్పడకుండా, పిల్లల సేఫ్టీ కోసం తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...