Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్‌లో మెడికల్ విద్యార్థి మృతి

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 16, 2026 8:57 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఉప్పల్‌లో మెడికల్ విద్యార్థి మృతి - Udayam
ఉప్పల్‌లో నిర్మాణంలో ఉన్న భవనం నుంచి దూకడంతో 18 ఏళ్ల మెడికల్ విద్యార్థి కె. భరద్వాజ్ రెడ్డి మృతి చెందాడు. ఆయన ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...