Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్‌లో లక్ష ఓట్లు తొలగే అవకాశం..!

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 11, 2026 8:28 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఉప్పల్‌లో లక్ష ఓట్లు తొలగే అవకాశం..! - Udayam
ఉప్పల్ అసెంబ్లీ పరిధిలోని అన్ని డివిజన్లలో SIR ప్రక్రియను అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. అసెంబ్లీ పరిధిలో సుమారు 5.4 లక్షల మంది ఓటర్లు ఉండగా, డిజిటలైజేషన్ ప్రక్రియ ఇంకా 100 శాతం పూర్తికాలేదు. వలస వచ్చిన అనేక మందికి రెండు ఓట్లు ఉండగా, సుమారు లక్ష ఓట్లు తొలిగే అవకాశం ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు.

Comments

G
Loading comments...