Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్‌లో భారత్‌కు ఓటమి.. సిరీస్‌ సమం

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 7:30 AM జాతీయంక్రీడలు
ఉప్పల్‌లో భారత్‌కు ఓటమి.. సిరీస్‌ సమం - Udayam
హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన నాలుగో టీ20లో వెస్టిండీస్‌ చేతిలో భారత్‌ 24 పరుగుల తేడాతో ఓడింది. షై హోప్‌ అజేయ శతకంతో విండీస్‌ 247 పరుగులు చేయగా, భారత్‌ 223 పరుగులకు ఆలౌటైంది. సంజు శాంసన్‌ (56), తిలక్‌ వర్మ (43), నితీశ్‌కుమార్‌రెడ్డి (41) పోరాడినా ఫలితం దక్కలేదు. కీమో పాల్‌ ఐదు వికెట్లు తీశాడు. సిరీస్‌ 2-2తో సమమైంది. నిర్ణయాత్మక చివరి మ్యాచ్‌ శనివారం బెంగళూరులో జరగనుంది.

Comments

G
Loading comments...