వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాదేశ్ మహిళల జట్టుతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్స్వీప్ చేసింది. మూడో వన్డేలో 8 వికెట్ల తేడాతో గెలిచింది. మెగాన్ షట్ 16 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది.
తొలుత బంగ్లాదేశ్ 172 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో అన్నాబెల్ సదర్లాండ్ (74 నాటౌట్), ఎలీస్ పెర్రీ (65 నాటౌట్) అర్ధశతకాలతో రాణించారు. దీంతో ఆసీస్ 22.4 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.
Comments
Loading comments...

