వార్తలకు తిరిగి వెళ్లండి

పంజాబ్లో భూముల కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కోరింది. అమృత్సర్ సమీపంలో ఎకరం రూ.15 లక్షలకు కొనుగోలు చేసిన భూమిని కొన్ని నెలలకే పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ)కు రూ.3 కోట్లకు విక్రయించినట్లు గుర్తించింది.
నిధుల దుర్వినియోగం, మోసం జరిగి ఉండొచ్చన్న అనుమానాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఈడీ పంజాబ్ పోలీసులను కోరింది.
Comments
Loading comments...

