Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విండీస్‌ తొలి వికెట్‌ డౌన్‌.. 52/1

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 7:26 PM జాతీయంక్రీడలు
విండీస్‌ తొలి వికెట్‌ డౌన్‌.. 52/1 - Udayam
హైదరాబాద్‌ ఉప్పల్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో వెస్టిండీస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది.4.2 ఓవర్ల వద్ద అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో జువెల్‌ ఆండ్రూ (21) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.అప్పటికి విండీస్‌ స్కోరు 52 పరుగులు. టాస్‌ గెలిచిన భారత్‌ బౌలింగ్‌ ఎంచుకుంది.ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్‌ఇండియా 2-1తో ఆధిక్యంలో ఉంది.

Comments

G
Loading comments...