Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 21, 2026 9:21 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఉప్పల్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం - Udayam
ఉప్పల్‌ సాయిబాబా నగర్‌ కాలనీలో రూ.60 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులను కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి పరమేశ్వర్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా కొత్త అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులు చేపడతామని తెలిపారు. అన్ని కాలనీల్లో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడతామని అన్నారు.

Comments

G
Loading comments...