వార్తలకు తిరిగి వెళ్లండి

MDCL: పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ ఉప్పల్ పరిధిలోని గణేష్ నగర్, సెవెన్ హిల్స్ కాలనీ, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏరియా, బాలాజీ హిల్స్, చిల్కానగర్ ఏరియాల్లో ముగిసింది.
సర్కిల్ పరిధిలో 89.9% పంపిణీ ప్రక్రియ పూర్తయినట్లు డీలర్లు తెలిపారు. ఆగస్టు నెల మొత్తం రేషన్ బియ్యం పంపిణీ చేశారు.
Comments
Loading comments...

