వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ ఘాటి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆధునిక న్యూరో రిహాబిలిటేషన్ చికిత్స అందుబాటులోకి వచ్చింది. పక్షవాతం, స్ట్రోక్ బాధితులకు స్విట్జర్లాండ్ నుంచి తెప్పించిన ఎనిమిది రకాల యంత్రాలతో ఫిజియోథెరపీ అందించనున్నారు.
రోజుకు 60–70 మందికి చికిత్స అందించేలా విభాగాన్ని ఏర్పాటు చేశారు. చికిత్సకు రూ.200కు మించి వసూలు చేయబోమని ఆస్పత్రి డీన్ శివాజీ సుక్రే తెలిపారు.
Comments
Loading comments...

