వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల బీమా పథకాలపై చేసిన అధ్యయనానికి ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి రాష్ట్రస్థాయిలో 3వ స్థానం లభించింది.
కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ నిర్వహించిన జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్ 2025-26లో అధ్యాపకులు డా. సత్యనారాయణ, అనూష పర్యవేక్షణలో విద్యార్థులు సర్వే నిర్వహించారు. ప్రాజెక్ట్‌ను రాష్ట్రస్థాయి ప్రెజెంటేషన్‌లో వివరించారు.
Comments
Loading comments...

