Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్‌ 22-ఏ భూముల సమస్యపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే చర్చ.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 13, 2026 9:45 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఉప్పల్‌ 22-ఏ భూముల సమస్యపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే చర్చ. - Udayam
ఉప్పల్‌ నియోజకవర్గ 22-ఏ భూముల సమస్యలపై ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జిల్లా కలెక్టర్‌ మనూ చౌదరిని కలిశారు. 22-ఏ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. భూముల సమస్యలను త్వరితగతిన పరిశీలించి, అర్హులైన ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

Comments

G
Loading comments...