Back to feed
ఉప్పల్ స్కైవాక్ లిఫ్ట్‌లో 2 గంటల నరకయాతన
Harika Jun 12, 2026 6:47 AM హైదరాబాద్ 6 views3 days ago

ఉప్పల్ స్కైవాక్‌లో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోవడంతో రాహుల్ అనే యువకుడు రెండు గంటల పాటు చిక్కుకుపోయాడు. ఉద్యోగం ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న హైడ్రా, పోలీసులు, ఫైర్ సిబ్బంది రాత్రి 1:15 గంటల ప్రాంతంలో అతడిని సురక్షితంగా బయటకు తీశారు.
నిర్వహణ సంస్థ కృష్ణా కన్‌స్ట్రక్షన్, హెచ్‌ఎండీఏ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సహాయక చర్యల్లో జాప్యం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...



