Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగపూర్‌ పర్యటనకు హెచ్‌ఎం ఎంపిక

Follow Udayam on Google
Harika Aug 22, 2026 11:21 AM హన్మకొండ General
సింగపూర్‌ పర్యటనకు హెచ్‌ఎం ఎంపిక - Udayam
తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 12 నుంచి 19 వరకు సింగపూర్‌లో జరగనున్న ఉపాధ్యాయుల క్షేత్ర సందర్శన, విద్యా మార్పిడి కార్యక్రమానికి ఉప్పల్‌ బాలికల ఉన్నత పాఠశాల హెచ్‌ఎం వాణి ఎంపికయ్యారు. ఈ పర్యటనలో ఫిన్లాండ్‌, సింగపూర్‌, వియత్నాం, జపాన్‌ దేశాల విద్యా విధానాలు, ఉత్తమ పద్ధతులపై అవగాహన కల్పించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 29 మంది ఉపాధ్యాయులు పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...