Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీఐ లావాదేవీలపై ఛార్జీల బిల్లు ఆమోదం

Follow Udayam Digital on Google
కృష్ణ మూర్తి Aug 07, 2026 9:54 AM ఆల్ ఇండియా జాతీయ
యూపీఐ లావాదేవీలపై ఛార్జీల బిల్లు ఆమోదం - Udayam Digital
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేసేందుకు బ్యాంకులకు అనుమతినిచ్చే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టానికి సవరణలు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు సభలో మూజువాణి ఓటు లభించింది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో బ్యాంకులకు సుస్థిర ఆదాయ వనరులను కల్పించేందుకు ఈ సవరణ తెచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.

Comments

G
Loading comments...