వార్తలకు తిరిగి వెళ్లండి

₹3 వేలకుపైగా UPI చెల్లింపులపై MDR ఛార్జీలు వసూలు చేస్తారనే ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఖండించింది. డిజిటల్ చెల్లింపులు ఉచితంగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది.
BHIM-UPI, UPI QR, రూపే డెబిట్ కార్డు లావాదేవీలపై ఎలాంటి సర్వీస్ ఛార్జీ ఉండదని తెలిపింది. అయితే వాలెట్ల ద్వారా ₹2 వేలకుపైగా వ్యాపార లావాదేవీలకు 1.1% ఛార్జీ వర్తిస్తుందని పేర్కొంది.
Comments
Loading comments...
