వార్తలకు తిరిగి వెళ్లండి

UPI లావాదేవీల మొత్తం విలువలో సుమారు 10%కే ఛార్జీలు వినియోగదారులపై పడే అవకాశం ఉందని NPCI ఎండీ, సీఈఓ దిలీప్ అస్బే తెలిపారు. రూ.1,000 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారాల నుంచే 80% MDR వసూలవుతుందని చెప్పారు.
చిన్న వ్యాపారులకు UPI స్వీకరణ పెంచేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

