వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. జిన్‌పింగ్‌ను విమానాశ్రయంలో స్వయంగా స్వాగతించిన ట్రంప్.. ఆయన ‘స్ట్రాంగ్, వైబ్రెంట్, ఫిట్’గా ఉన్నారని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. జిన్‌పింగ్ భార్య పెంగ్ లియువాన్‌ను కూడా ‘బ్యూటిఫుల్’ అంటూ కొనియాడారు. మూడు రోజుల పర్యటనలో ఇరువురు వాణిజ్యం, సాంకేతికత తదితర అంశాలపై చర్చించనున్నారు.
Comments
Loading comments...

