వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్యపై నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఐఐటీ బాంబే మిడ్ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసింది. ఈ నెల 26, 27న జరగాల్సిన పరీక్షలు అక్టోబర్ 10, 11కు వాయిదా పడ్డాయి.
సాహిల్ తల్లిదండ్రులు ముంబయిలోని ఆజాద్ మైదాన్‌లో నిరాహార దీక్ష చేపట్టారు. సాహిల్ తండ్రి కులవివక్షను ఎదుర్కొన్నాడని ఆరోపించారు.
Comments
Loading comments...

