Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

CM రేవంత్‌కు ‘ఆర్యాదన్‌ మహమ్మద్‌’ అవార్డు

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 7:09 PM హైదరాబాద్General
CM రేవంత్‌కు ‘ఆర్యాదన్‌ మహమ్మద్‌’ అవార్డు - Udayam
తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని ‘ఆర్యాదన్‌ మహమ్మద్‌-2026’ ఉత్తమ ప్రజాసేవకుడు అవార్డుకు ఎంపిక చేసినట్లు ఫౌండేషన్‌ తెలిపింది. రైతులు, బీసీలు, ఇతర వర్గాల సంక్షేమానికి అమలు చేసిన పథకాలను గుర్తిస్తూ ఈ ఎంపిక చేసినట్లు పేర్కొంది. శుక్రవారం కేరళలోని నీలంబూర్‌లో సాయంత్రం 4 గంటలకు అవార్డు ప్రదానం చేయనున్నారు. రూ.1 లక్ష నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందించనున్నట్లు ఫౌండేషన్‌ తెలిపింది.

Comments

G
Loading comments...