వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయులపై బోధనేతర పనుల ఒత్తిడి తగ్గించి, బోధనకే అంకితం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని BTF రాష్ట్ర అధ్యక్షుడు కల్పదర్శి చైతన్య కోరారు. ఆన్‌లైన్ పనులు, విద్యార్థుల FRS నమోదుతో బోధనకు ఆటంకం కలుగుతోందన్నారు. తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని, పాఠశాలల్లో సిబ్బంది కొరత తీర్చాలని కోరారు.
శుక్రవారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాఠశాలల సమస్యలు, ఉపాధ్యాయుల హక్కులపై చర్చించారు.
Comments
Loading comments...

