Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయులను సన్మానించిన సర్పంచ్ జోగు లక్ష్మమ్మ, వెంకటరమణ

Follow Udayam on Google
sreekanth patel Sep 05, 2026 5:08 PM మహబూబ్‌నగర్General
ఉపాధ్యాయులను సన్మానించిన సర్పంచ్ జోగు లక్ష్మమ్మ, వెంకటరమణ - Udayam
చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణతో పాటు ఉపాధ్యాయులను సర్పంచ్ జోగు లక్ష్మమ్మ, వెంకటరమణ ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సూచనలతో 42 మంది విద్యార్థులకు షూలు, బెల్టులు పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...