వార్తలకు తిరిగి వెళ్లండి

సమాజంలో చైతన్యం తీసుకువచ్చేది ఉపాధ్యాయులేనని పలువురు సర్పంచులు, ప్రజా ప్రతినిధులు అన్నారు. శనివారం లక్షెట్టిపేట పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను, అంగన్వాడీ టీచర్లను ప్రజా ప్రతినిధులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పుతూ ఉపాధ్యాయులు సమాజ మార్గదర్శకులుగా ఉన్నారని వారు ప్రశంసించారు.
Comments
Loading comments...

