వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ మండలం ఇటిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాలోజీ నారాయణరావు జయంతి, తెలంగాణ భాషా దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ నీరటి శ్రీనివాస్, ఆత్మ చైర్మన్ కాటిపెల్లి గంగారెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, సిబ్బందిని శాలువాలతో సన్మానించారు. అనంతరం విద్యార్థులకు ఉచిత వర్క్‌బుక్స్, బూట్లు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

