Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయుల విధులకు ఆటంకం కేసునమోదు

Follow Udayam on Google
raju Aug 27, 2026 10:01 PM నిజామాబాద్General
ఉపాధ్యాయుల విధులకు ఆటంకం కేసునమోదు - Udayam
నిజామాబాద్లో గర్ల్స్ హై స్కూల్లో ఉపాధ్యాయుల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు 2 టౌన్ ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలిపారు. పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినికి చాతి నొప్పి రావడంతో ఉపాధ్యాయులు, టీచర్లు, 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ క్రమంలో విద్యార్థి మేనమామ, బావలు టీచర్పై దుర్భాషలాడుతూ, వారి విధులకు ఆటంకం కలిగించడంతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Comments

G
Loading comments...