Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

Follow Udayam on Google
babu varun Aug 12, 2026 6:29 PM రాజన్న సిరిసిల్లGeneral
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి - Udayam
ఉపాధ్యాయ సంఘాల పోరాటాల కమిటీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం పాఠశాలలు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులు ఎల్లారెడ్డిపేట మండల తహసీల్దార్‌ను కలిసి పలు డిమాండ్లతో కూడిన మెమోరాండాన్ని సమర్పించారు. ఆ మెమోరాండాన్ని గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి దృష్టికి పంపించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...