వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 27న నిర్వహించనున్న ఉపాధ్యాయుల మహాధర్నాను విజయవంతం చేయాలని మండల పీఆర్టీయూ అధ్యక్షులు శేరికర్ రమేష్, కార్యదర్శి జీవన్ రావు పాటిల్ పిలుపునిచ్చారు.
పీఆర్సీ అమలు, 6 డీఏల విడుదల, సీపీఎస్ రద్దు, పెండింగ్ బిల్లులు, హెల్త్ కార్డుల అమలు తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ధర్నాలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వారు కోరారు.
Comments
Loading comments...

