Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయుడు నిరడి దుర్గయ్య మృతి పట్ల సంతాపం

Follow Udayam on Google
Syed Farooq Aug 11, 2026 9:00 PM మహబూబ్‌నగర్General
ఉపాధ్యాయుడు నిరడి దుర్గయ్య మృతి పట్ల సంతాపం - Udayam
జడ్చర్ల పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు నిరడి దుర్గయ్య మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య ఈ సందర్భంగా ఆయన భౌతికకాయాన్ని బిఆర్ ఎస్ నాయకులతో కలిసి సందర్శించి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. విద్యారంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...