వార్తలకు తిరిగి వెళ్లండి

గోవా రాజ్‌భవన్‌లో గవర్నర్ అశోక్ గజపతిరాజును చిన్న శ్రీను , ఆయన కుమార్తె మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ ఆశీస్సులు తీసుకోవడం ఆనందంగా ఉందని చిన్న శ్రీను తెలిపారు. విజయనగరం , ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
చిన్న శ్రీను , ఆయన కుమార్తెకు గవర్నర్ అశోక్ గజపతిరాజు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

