Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయుడి డిప్యూటేషన్‌పై వివాదం

Follow Udayam on Google
sreekanth patel Sep 09, 2026 1:02 PM మహబూబ్‌నగర్General
ఉపాధ్యాయుడి డిప్యూటేషన్‌పై వివాదం - Udayam
చిల్వేర్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉండటంతో వల్లభురావుపల్లి పాఠశాలకు చెందిన కృష్ణయ్యను డిప్యూటేషన్‌పై విధులకు పంపాలని డీఈఓ ఆదేశించారు. అయితే 20 రోజులు గడిచినా ఆయన విధుల్లో చేరలేదని సర్పంచ్ నాగరాజుగౌడ్ ఆరోపించారు. విద్యార్థులు నష్టపోతున్నందున కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...