Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలపై తహసీల్దార్కు వినతి

Follow Udayam on Google
sreekanth patel Aug 12, 2026 4:16 PM మహబూబ్‌నగర్General
ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలపై తహసీల్దార్కు వినతి - Udayam
మిడ్జిల్ మండల కేంద్రంలో యూఎస్పీసీ పిలుపుమేరకు దశలవారీ పోరాటంలో భాగంగా రెండో దశ కార్యక్రమాన్ని నిర్వహించారు. భోజన విరామ సమయంలో తహసీల్దార్ రాఘవేందర్ రెడ్డికి విద్యా, ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలపై మెమోరాండం అందజేశారు. కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్. నర్సిములు, మండల అధ్యక్షుడు సి. వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి కె. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...