వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా LFL ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాగల్‌గిద్ద మండలం ముక్తాపూర్ ప్రధానోపాధ్యాయులు బాబు శెట్టి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా, మండల స్థాయి ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. బాబు శెట్టికి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం బలోపేతానికి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేయాలని ఆకాంక్షించారు.
అందరూ ఎంతో అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

