Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
Mohammad Aug 19, 2026 1:04 PM అనంతపురంవినోదం
ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని గుత్తి ఏపీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల ప్రిన్సిపల్ స్వాతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గణితం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం, పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పీజీకం బీఎడ్ తో పాటు టెట్ అర్హత సాధించి ఉండాలన్నారు. కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకోవడం జరుగుతుంది. ఈ నెల 23 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...