వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినపల్లి: మండల కేంద్రంలోని వట్టెం ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం విద్యార్థులు తమ ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గురువులు అందిస్తున్న సేవలను కొనియాడరు
Comments
Loading comments...

