వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి; దమ్మన్నపేట గ్రామపంచాయతీ ఆవరణలో VBGRAM-G ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామ పటంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ వసంత రమేష్ ఆధ్వర్యంలో ప్రతి కూలీ కుటుంబానికి 125 రోజుల పని కల్పించేందుకు గ్రామపంచాయతీలు పక్కా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. గ్రామ పటం ద్వారా అందుబాటులో ఉన్న వనరులు, వాటి వినియోగంపై అవగాహన కల్పించారు
ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారు
Comments
Loading comments...

