Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి హామీని పాత పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్

Follow Udayam on Google
Ganga Oct 03, 2026 4:43 PM పార్వతీపురం మన్యంGeneral
ఉపాధి హామీని పాత పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ - Udayam
కొమరాడ మండల కేంద్రంలో ఉపాధి వేతనదారులతో కలిసి సీపీఎం నాయకులు కొల్లి సాంబమూర్తి శనివారం గాంధీ చిత్రపటానికి పూలదండ వేసి నివాళులర్పించారు. 2006 నుంచి గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం పేరుతోనే చట్ట నిబంధనల మేరకు మళ్లీ అమలు చేయాలని, లేకపోతే పోరాటాలు ఉద్ధృతం చేస్తామన్నారు.

Comments

G
Loading comments...