Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి హామీ పనుల కోసం అచ్చంపేటలో ధర్నా

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 1:23 PM నాగర్ కర్నూల్General
ఉపాధి హామీ పనుల కోసం అచ్చంపేటలో ధర్నా - Udayam
అచ్చంపేట మున్సిపాలిటీలో వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9న మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తెలిపింది. ధర్నాకు మద్దతుగా ఇంద్రనగర్, మహేంద్రనగర్, డబుల్ బెడ్‌రూమ్ కాలనీల్లో కూలీలను కలిసి సంఘం నాయకులు సర్వే నిర్వహించారు. ధర్నాను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు ఎస్.మల్లేశ్ పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...