Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి హామీ కూలీలకు అవగాహన

Follow Udayam on Google
B RAJESH Sep 04, 2026 1:47 PM విజయనగరంGeneral
ఉపాధి హామీ కూలీలకు అవగాహన - Udayam
దత్తిరాజేరు మండలం వంగర గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు రెడ్డి సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ పాల్గొని వీఎమ్జీ రాంజీ పథకంపై కూలీలకు అవగాహన కల్పించారు. అనంతరం గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఓబీసీ అధ్యక్షుడు దొగ్గ దేవుడు బాబు, కిసాన్ మోర్చా అధ్యక్షుడు రామకోటి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...