Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండెపోటుతో ఉపాధి హామీ కూలీ మృతి

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 2:39 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
గుండెపోటుతో ఉపాధి హామీ కూలీ మృతి - Udayam
సీకేపల్లి మండలం మేడాపురంలో ఉపాధి హామీ కూలీ గాండ్ల పిచ్చయ్యగారి లక్ష్మీనారాయణ శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం పనికి వెళ్లిన ఆయన అలసటగా ఉందని చెప్పి ఇంటికి తిరిగివచ్చారు. కొద్దిసేపటికే ఛాతినొప్పి, ఆయాసంగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పిన వెంటనే తుదిశ్వాస విడిచారు.

Comments

G
Loading comments...