Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హరీశ్ రావు పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేతలకు కోర్టు సమన్లు

Follow Udayam on Google
Harika Oct 09, 2026 2:57 PM హైదరాబాద్General
హరీశ్ రావు పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేతలకు కోర్టు సమన్లు - Udayam
మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పరువు నష్టం దావాలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. తనపై నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేశారంటూ హరీశ్ రావు గతంలో పిటిషన్ దాఖలు చేశారు. అక్టోబర్ 29న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని కాంగ్రెస్ నేతలకు ఆదేశాలు.

Comments

G
Loading comments...