Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రైతులు భూమి భద్రతపై ఆందోళన చెందొద్దు: చంద్రబాబు

Follow Udayam on Google
Harika Oct 09, 2026 3:00 PM అమరావతిGeneral
రైతులు పొలంలో పంట గురించి ఆలోచించాలే తప్ప, భూమి భద్రతపై ఆందోళన చెందకూడదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రైతులు అర్జీలు పట్టుకుని అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండకూడదని, భూమిపై హక్కులను కాపాడే బాధ్యత తనదని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోతుల చెంచయ్య పాలేరు రిజర్వాయర్ నిర్మాణానికి రూ.166 కోట్లతో శంకుస్థాపన చేశామని, రెండేళ్లలో పనులు పూర్తి చేస్తామని కొండపి సభలో వెల్లడించారు.

Comments

G
Loading comments...