వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ జిల్లా, సెషన్స్, ఫ్యామిలీ కోర్టుల్లో 641 పోస్టుల భర్తీకి DSSSB నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ జ్యుడీషియల్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్,ప్యూన్ పోస్టులున్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు అక్టోబర్ 6న ప్రారంభమయ్యాయి. నవంబర్ 4 చివరి తేదీ.
డిగ్రీ లేదా పదో తరగతి అర్హతతో పాటు టైపింగ్,షార్ట్‌హ్యాండ్ నైపుణ్యాలు అవసరం.
dsssb.delhi.gov.in
Comments
Loading comments...

