వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీలంకలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో గంగోడ–కడిగమువా మధ్య ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. అప్రమత్తమైన అధికారులు రైలులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు.
ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.
Comments
Loading comments...

