Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 5:39 PM పల్నాడు General
ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి - Udayam
నరసరావుపేటలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ డిమాండ్ చేశారు. శనివారం గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ప్రతి గ్రామంలో ఉపాధి పనులు కల్పించి వలసలను అరికట్టాలని, ఏడాదికి 200 రోజుల పని, రోజుకు రూ.700 కూలి ఇవ్వాలని కోరారు. చట్టాన్ని మార్చే ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని వెంకట్ డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...