వార్తలకు తిరిగి వెళ్లండి

జల్ జీవన్ మిషన్ - అమరజీవి జలధార ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి కడప జిల్లా ప్రొద్దుటూరు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి హెలిప్యాడ్ వద్ద
విశాఖ పెందుర్తి ఎమ్మల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు మర్యాదపూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు పాల్గొన్నారు.
Comments
Loading comments...

