Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘బే ఆఫ్ బాపట్ల’ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన సీఎం

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 07, 2026 5:22 PM బాపట్లGeneral
‘బే ఆఫ్ బాపట్ల’ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన సీఎం - Udayam
‘బే ఆఫ్ బాపట్ల’ వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. బాపట్లకు చెందిన యువతి విన్నకోట చాందిని శ్రీ రూపొందించిన ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించి ఆమెను అభినందించారు. చాందిని శ్రీ రూపొందించిన వెబ్‌సైట్‌లోని బాపట్ల ప్రాముఖ్యత అంశాలను కలెక్టర్ వినోద్ కుమార్ సీఎంకు వివరించారు. పర్యాటకంగా ప్రజలకు మేలు చేసేలా ఈ వెబ్‌సైట్ ఉపయోగపడుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...