వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు: మండలంలోని క్రీడా మైదానాలు నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో ఆటలకు అనువుగా లేకపోవడంతో యువత ఇబ్బందులు పడుతున్నారు.
గత ప్రభుత్వం నిర్మించిన మైదానాలు వినియోగంలోకి రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పంపిణీ చేయాల్సిన స్పోర్ట్స్ కిట్లు కూడా అందలేదని సమాచారం. మైదానాలను శుభ్రం చేసి యువతను క్రీడల వైపు ప్రోత్సహించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

